ఆంధ్రప్రదేశ్‌కు చల్లని కబురు.. ఈ 9 జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు తప్పవు

4 months ago 23
APSDMA Warns Thunderstorm And Heatwaves: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్నారు. అలాగే పలు జిల్లాల్లో వేడి గాలులు కొనసాగుతాయి అన్నారు. ఇటు గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
Read Entire Article