Kia To Invest Rs 14167 Crore In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు దీపావళి వేళ జాక్‌పాట్ తగిలింది. కియా మరో రూ.14,167 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కియా ప్లాంట్‌ను విస్తరించ దిశగా ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. విశాఖపట్నంలో జరగనున్న ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో అధికారికంగా ఎంవోయూ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 3 లక్షల కార్లను ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షలకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.