రాప్తాడు ఘటన.. స్నేహం కోసం ప్రాణాలకు తెగించిన లక్ష్మి.. బాలికకు ఆనంద్ మహీంద్రా అండ

1 hour ago 2
అనంతపురం జిల్లా రాప్తాడులోని జడ్పీ హైస్కూల్లో జరిగిన సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. హేమంత్ అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలోకి ఎలక్ట్రిక్ రంపంతో చొరబడి అందరూ చూస్తుండగానే గోపిక అనే విద్యార్థిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఇది చూసి అందరూ భయపడి అందరూ పారిపోయారు. కానీ ఒక చిన్నారి లక్ష్మీ మాత్రం తన క్లాస్‌మేట్‌ని వదల్లేదు. అయినా సరే తన క్లాస్‌మేట్‌ని మృత్యుముఖం నుంచి లాక్కొచ్చింది. మానవత్వానికి, సాహసానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఆ బాలిక లక్ష్మీ ధైర్యానికి ఇప్పుడు అందరూ సలాం చేస్తున్నారు.
Read Entire Article