ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్?

1 hour ago 1
Tamil Nadu Cm Vijay To Visit Vijayawada Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు సీఎం విజయ్‌ను దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించింది. టీడీపీ ఎంపీలు విజయ్‌ను కలిసి ఆహ్వానించారు.. అయితే విజయ్ విజయవాడ పర్యటనకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే తమిళనాడు ప్రభుత్వం సీఎం విజయ్ పర్యటనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.
Read Entire Article