ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, వారికి 20 ఏళ్ల కల!

3 months ago 6
Uttarandhra Odisha Rail Proposals: ఉత్తరాంధ్రవాసుల 20 ఏళ్ల కలగా ఉన్న రైలు మార్గం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కలిసి రిక్వెస్ట్ చేయగా.. రైల్వే అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. కచ్చితంగా సానుకూలమైన నిర్ణయం వస్తుందని భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article