ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాలకు మహర్దశ

1 month ago 5
Rajamahendravaram Vizianagaram National Highway 516E: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధాన రహదారులపై ఫోకస్ పెట్టింది.. ఒక్కో ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తోంది. కేంద్రం సహకారంతో రోడ్ల పనులు ఊపందుకుంటున్నాయి. తాజాగా మరో నేషనల్ హైవే, ప్రధాన రహదారుల విస్తరణ పనులు వేగవంతం చేశారు. కొన్ని రోడ్లను నేషనల్‌ హైవే అథారిటీకి అప్పగించారు.. మరికొన్నిటిని మాత్రం ఏపీ రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు.. ఆ వివరాల ఇలా ఉన్నాయి.
Read Entire Article