ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ, పిడుగులు పడతాయి

3 months ago 17
APSDMA Orange Alert For Andhra Pradesh Districts: ఏపీలో ఎండలతో పాటుగా వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేశారు.. ఈ జిల్లాల్లో వర్షాలు పడతాయని.. పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడే సమయంలో బయటకు రావొద్దని సూచించారు. వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు వీస్తాయని.. చెట్ల కింద, స్తంభాల దగ్గర నిలబడొద్దని హెచ్చరించారు.
Read Entire Article