ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి.. ఎల్లలు దాటిన ప్రేమ, ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ

2 months ago 18
Andhra Boy German Girl Wedding In Narasaraopet: ఆంధ్రా అబ్బాయి, జర్మనీ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పల్నాడు జిల్లాకు చెందినయాంపాటి వెంకటేశ్వర్లు జర్మనీ వెళ్లారు. అక్కడ ఉన్నత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో పలీనా అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు పెద్దల్ని పెళ్లికి ఒప్పించారు.. శుక్రవారం నరసరావుపేటలో కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయంలో వివాహం జరిగింది.
Read Entire Article