బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల 'ఆంధ్రా బిర్యానీ'పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల వివాదంపై మాట్లాడుతూ.. ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటాం? అని అన్నారు. ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ సార్ గతంలోనే చెప్పారని అన్నారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.