ఆకతాయి వేధింపులు.. తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క, ఎంత విషాదం

5 months ago 6
రాఖీ పండగ వేళ మహబూబాబాద్ జిల్లాలో ఓ కుటుంబలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆకాతాయి వేధింపులకు ఓ మైనర్ బాలిక బలైంది. తాను చనిపోయే ముందు తమ్ముడి రాఖీ కట్టి తనువు చాలించింది. ఈ ఘటన అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
Read Entire Article