ఆటో డ్రైవర్ అద్భుతమైన ఆలోచన.. డీజిల్, కరెంట్ ఖర్చు లేకుండా.. డబ్బులు ఆదా

6 months ago 9
Kakinada Auto Driver Solar Roof Idea: డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసిన డ్రైవర్లకు కరెంట్ బిల్లులు భారంగా మారాయి. అయితే, కాకినాడ జిల్లాకు చెందిన భాస్కరరావు అనే ఆటో డ్రైవర్ ఈ సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. తన ఆటోకు సోలార్ ప్యానెల్స్ అమర్చి, కరెంట్ బిల్లుల బాధను తప్పించుకున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 8 గంటల పాటు ఆటో నడుస్తుందని ఆయన తెలిపారు.
Read Entire Article