ఆటో డ్రైవర్ అధునాతన సెటప్.. ఇది క్షమించరాని నేరం: హైదరాబాద్ సీపీ సజ్జనార్

1 week ago 8
Auto Driver Mobile Phone While Driving: రెండు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా ఆటో నడుపుతున్న డ్రైవర్ వీడియోను హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆటోను గుర్తించి డ్రైవర్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వినియోగం, హెడ్‌ఫోన్లు ధరించడం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రయాణికులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని గమనిస్తే డ్రైవర్‌ను అప్రమత్తం చేయాలని, అవసరమైతే పోలీసులకు లేదా అత్యవసర నంబర్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
Read Entire Article