ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ORR లోపల కొత్త ఆటోలకు అనుమతి

8 months ago 10
హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్. ఓఆర్‌ఆర్‌ లోపల కొత్త LPG, CNG, ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ట్రాఫిక్, కాలుష్య నివారణ కోసం కొత్త ఆటోలకు పర్మిషన్ రద్దు చేశారు. ఇప్పుడు కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడానికి, మెరుగైన సేవలకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో పర్యావరణ అనుకూల ఆటోల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
Read Entire Article