ఆటోలో ఒకరు, బస్సులో ఒకరు, కాలేజీ ఫ్రెండ్ ఒకరు.. వారం రోజుల్లో యువతిపై ముగ్గురు.. ఇదేం ప్రేమమ్మా?

2 months ago 4
అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి.. ఓ యువతి మీద ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మాయమాటలు చెప్పి..మంచిగా నటిస్తూ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆటో డ్రైవర్ ఒకరు, బస్సులో పరిచయమైన వ్యక్తి ఒకరితో పాటుగా.. కాలేజీ స్నేహితుడు కూడా యువతిని వంచించడం నేటి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article