కోకాపేట్‌లో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి ఇంటర్ యువతి మృతి, తల్లి మందలింపే కారణమా?

1 hour ago 1
హైదరాబాద్‌లో మరో విషాదకరమైన ఘటన జరిగింది. కోకాపేట్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఇంటర్ విద్యార్థిని లాస్య లహరి మృతి చెందింది. రాత్రి అపార్ట్‌మెంట్ 23వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆమె చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్‌లోని ఓ కాలేజీలో చదువుతున్న బాలిక ఇటీవల కాలేజీకి వెళ్లకపోవడంతో తల్లి మందలించినట్లు తెలుస్తోంది. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Entire Article