కామారెడ్డి శివారులోని గర్గుల్ గ్రామ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జీవన్‌రెడ్డి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.