ఆపదలో ఉన్న మిత్రుడికి చేయూత.. స్నేహబంధాన్ని చాటుకున్న క్లాస్‌మేట్స్, నిజంగా మీరు గ్రేట్

9 months ago 22
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు ఉన్నత పాఠశాలకు చెందిన 1989-90 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గొప్ప మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న తమ స్నేహితుడికి అండగా నిలిచారు. అనారోగ్యం, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకొని అందరూ కలిసి విరాళాలు వసూలు చేశారు. అలా వసూలు చేసిన డబ్బును స్నేహితుడికి అందజేసి స్నేహం విలువను చాటి చెప్పారు. సంతోషంలోనే కాదు.. కష్టాల్లోనూ తోడు ఉండేది స్నేహం మాత్రమే అని నిరూపించారు.
Read Entire Article