ఆపరేషన్ తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన పవన్ కళ్యాణ్.. జనాల్లోకి వెళ్లేందుకు రెడీ.. షెడ్యూల్ ఇదే..

3 months ago 21
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్జరీ తర్వాత తిరిగి జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రోజున రాజమండ్రికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్లు సమాచారం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కళ్యా్ణ్ క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఈ మేరకు పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు అధికారులు, నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article