ఆమె వయసు 31, మొగుడికి దూరంగా.. ఓ భార్యాభర్త ఎంట్రీతో, మొత్తం తలకిందులు!

6 months ago 8
రోజురోజుకూ సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా ఒంటరి మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి. విజయవాడలోని ఓ ఒంటరి మహిళకు జరిగిన ఘటన తెలిస్తే.. ఎంత అప్రమత్తంగా ఉండాలనే విషయం అర్థమవుతుంది. ఇద్దరు భార్యాభర్తల చేతిలో మోసపోయిన ఆ మహిళ అజిత్ సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించటంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article