ఆయన వ్యాఖ్యలు అవమానమే కాదు.. కులంపై దాడి.. తిరిగి మాట్లాడలేను: వంగలపూడి అనిత

2 hours ago 1
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఆయన వ్యాఖ్యలు కేవలం అవమానించడం మాత్రమే కాదని.. కులంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. రాజకీయంగా ఓ దళిత మహిళ ఎదుగుతూ ఉండటాన్ని సహించలేక దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది కేవలం తనపై జరిగిన దాడి మాత్రమే కాదని.. ఏపీ మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అనిత అభివర్ణించారు.
Read Entire Article