ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు.. తెలంగాణలో 2.5 కోట్ల మందికి, ఎలా పొందాలంటే..?

7 months ago 10
తెలంగాణలో డిజిటల్ హెల్త్ కార్డుల (అభా అకౌంట్లు) జారీ వేగవంతమైంది. ఇప్పటికే 2.50 కోట్ల మంది అభా కార్డులు పొందగా.. 68 లక్షల మంది తమ ఆరోగ్య రికార్డులను లింక్ చేసుకున్నారు. 14 అంకెల ప్రత్యేక ఐడీ ద్వారా రోగుల హెల్త్ హిస్టరీ మొత్తం ఒకేచోట నిక్షిప్తమవుతుంది. దీనివల్ల డాక్టర్లు చికిత్స సులభంగా అందించవచ్చు. ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, యాప్ ద్వారా టోకెన్ పొందే వెసులుబాటు కూడా ఈ కార్డుతో లభిస్తుంది.
Read Entire Article