ఆరు వరుసలుగా 16వ నంబర్ నేషనల్ హైవే విస్తరణ.. ఇక దూసుకెళ్లిపోవచ్చు

11 months ago 19
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16వ నంబర్ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ముందుకు వచ్చింది. కేంద్రం ప్రభుత్వం దీనికి ఎప్పుడో అనుమతులు మంజూరు చేయగా.. ఇప్పుడు పట్టాలెక్కబోతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్‌చెరువు నుండి అనకాపల్లి వరకు ఈ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. రహదారి విస్తరణలో భాగంగా పైవంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. భూ సేకరణ కోసం అధికారులు రెడీ అవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు మొదలు కానున్నాయి. ఆ వివరాలు..
Read Entire Article