ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

2 months ago 14
Andhra Pradesh Rains Today: ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్రలోని విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి.. కోస్తాలోని పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. అయితే మిగిలిన జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని సూచించారు.
Read Entire Article