ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్‌.. కండక్టర్, డ్రైవర్లకు జీతాలు ఎంత పెరుగుతాయంటే..?

2 hours ago 2
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ వేతన సవరణ వర్తించనుంది. దీనివల్ల సుమారు 37,360 మంది ప్రస్తుత ఉద్యోగులతో పాటు 9,600 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయంతో సంస్థపై రూ.2,400 కోట్ల బకాయిల భారం పడనుండగా.. ఏటా అదనంగా రూ.415.2 కోట్ల వేతన వ్యయం పెరగనుంది. ఆరు వారాల్లో కొత్త వేతనాల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.
Read Entire Article