ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ. 3 లక్షల మందులు ఫ్రీ.. కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం..

4 months ago 6
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త! తిరుపతిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీ అందుబాటులోకి రానుంది. రూ.3.89 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వైద్య కేంద్రంలో ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు నెలకు రూ.3 లక్షల విలువైన మందులు ఉచితంగా అందజేయనున్నారు. అలాగే విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించారు. పాత భవనం స్థానంలో నిర్మించిన ఈ కొత్త డిస్పెన్సరీ అక్టోబర్ 30న ప్రారంభం కానుంది.
Read Entire Article