ఆర్టీసీ బస్సుల డిక్కీలను అద్దెకు తీసుకోవచ్చు.. ఒక్క ఫోన్ చేస్తే చాలు, పూర్తి వివరాలు

11 months ago 23
Apsrtc Buses Trunks Rent Purpose: విజయనగరం ఆర్టీసీ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిక్కీలను అద్దెకు ఇవ్వనున్నారు. ఎస్‌.కోట డిపో పరిధిలో అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పార్శిల్స్, కొరియర్లను రవాణా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆర్టీసీ కార్గో సేవలు జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నాయి.. అందుకే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో డోర్ టూ డోర్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నారు.
Read Entire Article