ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి చొక్కా పట్టుకుని కొట్టిన లేడీ కండక్టర్.. కారణం తెలిసి అవాక్కు

11 months ago 12
Vuyyuru Passenger Slapped By Female Conductor: కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఆర్టీసీ బస్సులో లేడీ కండక్టర్ ప్రయాణికుడిపై చేయి చేసుకోవడం కలకలం రేపింది. టికెట్ విషయంలో వాగ్వాదం జరగడంతో కండక్టర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రయాణికుడి చొక్కా పట్టుకుని చెంపపై కొట్టారు. గతంలోనూ ఆమె ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article