ఆర్టీసీ బస్సుల్లో ఆ ఇబ్బందులకు చెక్.. TGSRTC కీలక నిర్ణయం..!

1 year ago 37
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి నిజంగా తీపి కబురు. త్వరలో చిల్లర సమస్యలకు చెక్ పడనుంది. డిజిటల్‌ చెల్లింపులతో బస్‌ టికెట్లు ఇచ్చేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గూగుల్‌ పే, ఫోన్‌ పేతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు టికెట్లు జారీ చేయనున్నారు.
Read Entire Article