ఆర్టీసీ సమ్మె.. నర్సంపేటలో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు

2 hours ago 1
ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న డ్రైవర్.. ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. నిరసన చేస్తున్న ఆ ఆర్టీసీ డ్రైవర్.. తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అతడి శరీరం బాగా కాలిపోయింది. అది గమనించిన తోటి కార్మికులు.. అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article