మాజీ డిప్యూటీ సీఎం విశాఖలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఆళ్ల నాని మృతిని ఆయన పెంపుడు శునకం మాక్సీ ముందు గుర్తించింది. ఈ విషయాన్ని ఆ ఇంటి వాచ్‌మెన్ తెలిపారు. మాక్సీ తన యజమాని పార్దీవదేహం వద్ద కూర్చుని కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు అందర్నీ కదలిస్తున్నాయి. ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన.. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో చేరారు. కాగా,