కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి.. ఏడుగురు అరెస్ట్, హైకోర్టు కీలక ఆదేశాలు

2 hours ago 1
కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై నమోదైన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ముందుగా నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయాలని తేల్చి చెప్పింది. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్న కేసుల్లో అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ధర్మాసనం సూచించింది.
Read Entire Article