ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే టీజర్.. నెటిజన్స్ ఫిదా!

3 weeks ago 5
Karmanye Vadhikaraste Teaser : వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం "కర్మణ్యే వాధికారస్తే". ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈ చిత్రం యొక్క కథాంశం.
Read Entire Article