ఆసియా క్రీడల్లో తెలంగాణ బిడ్డ చికితకు డబుల్ గోల్డ్.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

1 hour ago 1
ఆసియా క్రీడల్లో తెలంగాణకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితారావు సత్తా చాటింది. ఒకేరోజు మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లలో 2 స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్‌తో కలిసి మహిళల టీమ్ ఈవెంట్‌లో చైనాపై విజయం సాధించిన చికిత.. అనంతరం సాహిల్ జాదవ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్‌లో దక్షిణ కొరియాను షూట్‌ఆఫ్‌లో ఓడించారు. దీంతో భారత ఆర్చర్లు ఒకేరోజు మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. చికిత ఘనతపై సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
Read Entire Article