దేశంలో మొట్టమొదటిసారి.. మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డిపై బినామీ యాక్ట్ కింద కేసు నమోదు

1 hour ago 2
దేశంలోనే తొలిసారి బినామీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి, ఆయన బినామీలపై మొట్టమొదటిసారి బినామీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి. గతంలో తెలంగాణ, కర్ణాటకలోని 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించాయి. ఆయన బినామీల ఇళ్లల్లో జరిగిన సోదాల్లో ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం వివరాలు లభించాయి. వాటి అసలు యజమాని, ఎక్కడి నుంచి వచ్చాయి, భీమ్‌రెడ్డితో వారికి ఉన్న సంబంధాలపై ఏసీబీ, ఐటీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Entire Article