ఆస్తి పన్ను చెల్లింపుదారులకు సూపర్ న్యూస్.. రాయితీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, ఎప్పటి వరకూ అంటే?

3 weeks ago 6
AP Government waives interest on property tax dues: ఆస్తి పన్ను బకాయిల వసూలు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆస్తి పన్ను బకాయిలు పెరిగిపోయిన నేపథ్యంలో.. వసూలు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏపీ మున్సిపల్ శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్తిపన్నుపై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకూ ఆస్తి పన్నుపై వడ్డీలో 50 శాతం రాయితీ అందించనున్నారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article