Raptadu Case Accused Hemanth Fell Down From Bed: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్నాడు. అతడు సోమవారం రోజు ఆస్పత్రి బెడ్‌పై నుంచి కిందపడిపోయాడు. వెంటనే గమనించి పోలీసులు, సిబ్బంది వెంటనే అతడ్ని మళ్లీ బెడ్‌పై ఉంచారు. డాక్టర్లు హేమంత్‌ను పరిశీలించి బీపీ, పల్స్ తగ్గినట్లు గుర్తించారు.. శ్వాస విషయంలో ఇబ్బందిపడుతున్నట్లు తేల్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య నిలకడగా ఉందన డాక్టర్లు తెలిపారు.