ఏపీలో 135 మంది డాక్టర్లకు షోకాజ్‌ నోటీసులు.. ఐవీఆర్‌ఎస్‌ సర్వే తర్వాత ప్రభుత్వం నిర్ణయం

7 hours ago 2
Andhra Pradesh Govt Show Cause Notice To 135 Doctors: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవల్లో లోపాలపై ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించారు. ఈ మేరకు రోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా 135 మంది డాక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రోగుల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో ఒక్కో అంశంలో 100% అసంతృప్తి వ్యక్తమైంది. షోకాజ్ నోటీసులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article