ఇంటర్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన 9th క్లాస్ అబ్బాయి.. ఇలా తయారయ్యారేంట్రా..!

7 months ago 20
మహబూబ్‌నగర్ జిల్లాలో చదువుకోవాల్సిన వయసులో ప్రేమలో పడిన 9వ తరగతి అబ్బాయి.. ఇంటర్ అమ్మాయిని గర్భవతిని చేశాడు. అనంతరం ఇంట్లో నుంచి ఇద్దరూ పారిపోగా.. పోలీసులు వారిని పట్టుకున్నారు. భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన వయసులో క్షణికావేశ నిర్ణయాలతో తప్పుదోవపడుతున్నారు.
Read Entire Article