Andhra Pradesh Inter Students Exams 32 Page Booklet: ఏపీ ఇంటర్ విద్యార్థులకు పండగే.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షల్లో 32 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇవ్వనున్నారు. ఎన్‌సీఈఆర్టీ సిలబస్, కొత్త ప్రశ్నల విధానం వల్ల ఈ మార్పులు చేశారు. ముఖ్యంగా, గణితం, సైన్స్ సబ్జెక్టులకు ఈ అదనపు పేజీలు కేటాయించారు. ఉత్తీర్ణత మార్కుల్లోనూ స్వల్ప తగ్గింపుతో విద్యార్థులకు ఊరట లభించింది. తాజాగా చేసిన మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.