ఇంటి వద్దకే మీసేవ సర్వీసులు.. మీసేవ డోర్ డెలివరీ ప్రారంభం, ఇలా బుక్ చేసుకోండి!

1 hour ago 1
తెలంగాణలో ప్రభుత్వ పౌర సేవలను ప్రజల ఇంటి వద్దకే అందించే కొత్త విధానం ప్రారంభమైంది. మీసేవ డోర్ డెలివరీ ద్వారా పలు ధృవీకరణ పత్రాలు, ఆధార్‌కు సంబంధించిన కొన్ని సేవలు, రిజిస్ట్రేషన్, పోలీస్ శాఖకు చెందిన సేవలను పొందే అవకాశం కల్పించారు. ఇంటి వద్దే మీ సేవ సర్వీసులను పొందేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌, మీసేవ పోర్టల్‌ ద్వారా స్లాట్‌ బుక్ చేసుకోవాలి. తొలి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా.. ప్రజల స్పందన ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Read Entire Article