'ఇంటికి వెళ్తే నా భార్య తిడుతోంది'.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

4 months ago 23
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. తాను బిజినెస్ చేసుకోకుండా.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్లను మాత్రమే కాకుండా.. తన తల్లి, భార్య ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Entire Article