ఇంట్లో ఎలుగుబంటిని పెంచిన గిరిజనుడు.. తప్పనిసరి పరిస్థితుల్లో, ఇంట్రెస్టింగ్ స్టోరీ

5 months ago 19
Araku Bear Cub Rescued: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ గిరిజనుడి ఇంట్లో ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడు ఏడాదిగా ఈ ఎలుగుబంటిని పెంచుతున్నట్లు తేలింది. ఓ పిల్ల ఎలుగుబంటి ఏడాది క్రితం ఊరిలోకి వచ్చింది.. అయితే దానిని తీసుకెళ్లి కొండపై వదిలేశారు. అయితే అది మళ్లీ తిరిగి వచ్చింది.. దీంతో గిరిజనుడు చేసేదేమీ లేక ఇంట్లోనే పోషిస్తున్నాడు. అటవీశాఖ అధికారులకు విషయం తెలిసి తీసుకెళ్లి జూలో వదిలేశారు.
Read Entire Article