ఇండియన్ సినిమాలో లాంగెస్ట్ కిస్ సీన్ ఈమెదే.. ఈ హీరోయిన్ ఫస్ట్ ఫిమేల్ సూపర్‌స్టార్!
3 weeks ago
4
ఇప్పటి సినిమాల్లో హీరో హీరోయిన్లు ఇంటిమేట్ లేదా కిస్సింగ్ సీన్లలో నటించడం చాలా కామన్ అయిపోయింది. కథ డిమాండ్ చేస్తే ఇలాంటి సీన్లలో నటించడానికి స్టార్ హీరోయిన్లు అస్సలు వెనుకాడరు.