తెలంగాణ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది అత్యంత ప్రాధాన్యత పథకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సచివాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. బేస్‌మెంట్ లెవల్ వరకు పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులకు అత్యంత వేగంగా డబ్బులను చెల్లించాలన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.