ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాక్.. ఇచ్చినట్లే ఇచ్చి లాక్కుంటున్నారు

1 year ago 22
Indiramma Illu Cancelation: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో లబ్ధిదారులకు ఊహించని షాక్ తగిలింది. మొదటి దశలో ఇళ్లు మంజూరు చేసి, ప్రొసీడింగ్ కాపీలు అందించిన తర్వాత, కొందరు లబ్ధిదారులు గతంలో లబ్ధి పొందారని గుర్తించి అధికారులు ఇళ్లను రద్దు చేశారు. దీంతో ఇళ్లు కూల్చుకున్న లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో లబ్ధి పొందిన వారికి మళ్లీ ఇళ్లు ఇవ్వడం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read Entire Article