ఇందిరమ్మ చీరలు: వారికి శుభవార్త.. ఖాతాలో రూ.88 కోట్లు జమ

2 months ago 7
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీని పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి ప్రారంభించనుంది. ఈ చీరలు ఉత్పత్తి చేసిన నేతన్నలకు శుభవార్త అందింది. ఇప్పటికే రూ.88 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మరో 1.72 కోట్ల మీటర్ల వస్త్రానికి ఆర్డర్ రావడంతో సిరిసిల్ల నేతన్నలు సంతోషంగా ఉన్నారు. దీని వల్ల తమకు మరో మూడు నెలల పాటు చేతి నిండా పని లభిస్తుందని నేతన్నలు తెలిపారు.
Read Entire Article