ఇందిరా మహిళా శక్తి పథకం: మహిళా సంఘాలకు మరో 40 పెట్రోల్ బంకులు.. ఈ ప్రాంతాల్లోనే ఏర్పాటు!

2 weeks ago 4
మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు లాభాలు గడిస్తుండటంతో.. మరిన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన 2 పెట్రోల్ బంకులకు భారీగా ఆదాయం వస్తుండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా మరో 40 ఏర్పాటు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఈ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా.. త్వరలోనే నిర్మాణాలు చేపట్టనున్నారు.
Read Entire Article