ఇక సర్పంచ్ ఎన్నికలను ఎవ్వరూ ఆపలేరు..! జీవో 46పై స్టే నిరాకరణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

3 months ago 5
సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 46పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఎన్నికల ప్రక్రియ మొదలైనందున.. స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
Read Entire Article