ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు.. 2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు

3 months ago 11
Metro And City Buses Upto 2 AM: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో లక్షల కోట్ల పెట్టుబడులు, హైదరాబాద్‌ను విశ్వ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ –2047' విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. హైదరాబాద్‌ను 'నెట్-జీరో సిటీ'గా, దక్షిణ ఆసియాలోనే 'నైట్ టైమ్ క్యాపిటల్'గా మార్చే ప్రణాళికలు రెడీ చేస్తోంది. దీనిలో భాగంగా ఇకపై హైదరాబాద్‌లో మెట్రో, సిటీ బస్సులు అర్థరాత్రి 2 గంటల వరకు తిరిగేలా ప్రణాళిలకలు రెడీ చేస్తున్నారు.
Read Entire Article