ఇకపై ఎన్నికల్లో పోటీచేయను.. 2024లోనే పోటీ చేయొద్దనుకున్నా కానీ: ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

7 months ago 19
Kaikalur Mla Kamineni Srinivas On Political Career: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అందరి కోరిక మేరకే 2024లో పోటీ చేశానని, ఊహించని మెజారిటీతో గెలిచానని తెలిపారు. ఇకపై తాను, కుటుంబ సభ్యులు పోటీ చేయబోమని, మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటానని, అన్యాయాలను సహించబోనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయదని, ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Entire Article